A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుకే కాదు..పవన్ కళ్యాణ్ కు కూడా..
Share |
December 15 2019, 3:53 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ అజ్ఞాని అని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పవన్‌ను రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్థం కావడం లేదన్నారు. తెలుగుదేశం అదినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. పవన్‌ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని ద్వజమెత్తారు. నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని అనిల్ అన్నారు. వైఎస్‌ జగన్‌ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసనని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాయలసీమ పచ్చని డెల్టాగా మారిందన్నారు.

tags : anil yadav

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info