A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి చార్జీల పెరుగుదల నేటి అర్దరాత్రి నుంచే
Share |
May 27 2020, 2:26 pm

తెలంగాణలో ఆర్దరాత్రి నుంచి ఆర్టిసి చార్జీలు పెరుగుతున్నాయి. కిలోమీటర్ కు ఇరవై పైసలు చొప్పున పెంచుతున్నారు. పల్లెటూరు, సిటీ ఆర్డినరీ బస్ లలో కనీస చార్జీ పది రూపాయలుగా నిర్ణయించినట్లు అదికారులు చెప్పారు.ఎక్స్ ప్రెస్ బస్ లలో పదిహేను రూపాయలు వసూలు చేస్తారు. డీలక్స్ బస్ లో ఇరవై రూపాయలు, లక్జరీ బస్ లో ఇరవై ఐదు రూపాయలు , రాజదాని, వజ్ర,గరుడ వంటి ఎసి బస్ లలో కనీస చార్జీగా 35రూపాయలు వసూలు చేస్తారు. వెన్నెల ఏసీ స్లీపర్ కనీస ఛార్జీలను రూ.70కి పెంచారు.

tags : rtc charges

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info