A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కార్వి సంస్థ లైసెన్స్ సస్పెండ్
Share |
May 27 2020, 3:57 pm

ప్రముఖ స్టాక్ మార్కెట్ బ్రోకింగ్ సంస్థ కార్వి ట్రేడింగ్ లైసెన్స్ ను జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సంస్థ సస్పెండ్ చేసింది.ఆ సంస్థ కు సంబందించిన అన్ని విభాగాలకు ఇది వర్తిస్తుందని ప్రకటించింది.సెబి మార్గదర్శకాలను ఉల్లంఘించిన నేపద్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను దుర్వినియోగం చేసినట్లు, ఇతర అవసరాలకు నిదులు మళ్లించినట్లు గుర్తించడంతో ఈ చర్యలు తీసుకొన్నట్లు సమాచారం. కొత్త ఖాతాదారులను తీసుకోకుండా సెబీ ఆంక్షలు విధించింది. అంతేకాదు.. ప్రస్తుతం ఉన్న ఖాతాదాలకు సంబంధించిన పవర్ ఆఫ్ ఆటార్నీపై కూడా ఆంక్షలు విధించింది. 1096కోట్ల ను కార్వి రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్లించిందని సెబి తనిఖీలలో వెల్లడైందని సమాచారం.

tags : karvy

Latest News
*తన ఎమ్మెల్యేలకే చంద్రబాబు కోట్లు ఆఫర్ ..
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*చంద్రబాబు ఉల్లంఘన కేసు-హైకోర్టు ప్రశ్న
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info