A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
విచక్షణారహిత మద్యం వల్లే- లోక్ సభలో ఉత్తం
Share |
December 12 2019, 8:33 am

తెలంగాణలో దిశ హత్య వంటి ఘటనలు జరగడానికి విచక్షణా రహితంగా మద్యం విక్రయాలు ఒక ప్రదాన కారణమని పిసిసి అద్యక్షుడు ,నల్గొండ ఎమ్.పి ఉత్తం కుమార్ రెడ్డి అన్నారు.లోక్ సభలో ఈ అంశంపై జరిగిన చర్చలో పాల్గొన్నారు. తెలంగాణలో మద్యం అమ్మకాలుసుప్రింకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా సాగుతున్నాయని అన్నారు. దిశ ఘటనలో కూడా మద్యమే ప్రదాన పాత్ర పోషించిందని ఆయన అన్నారు.దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యసభటో టిఆర్ఎస్ ఎమ్.పి బండ ప్రకాష్ మాట్లాడుతూ చట్టాలను సవరించి ఇలాంటి అకృత్యాలను నిరోదించాలని అన్నారు.పార్లమెంటు ఉభయ సభలలోను దిశ హత్య ఘటనపై పలువురుసభ్యులు ఆందోళణ వ్యక్తం చేశారు.

tags : uttamkumar reddy

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info