A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే విదేయత
Share |
May 27 2020, 2:32 pm

తెలంగాణలో కాంగ్రస్ ఎమ్మెల్యే గా ఎన్నికైన దళవాయి అనసూయ అలియాస్ సీతక్క తన పాత పార్టీ తెలుగుదేశం పార్టీని, ఆ పార్టీ అదినేత చంద్రబాబు నాయుడును మరవలేకపోతున్నారు.తాను ఎప్పటికీ చంద్రబాబుకు విధేయురాలిగా ఉంటానని అన్నారని ఒక వార్త వచ్చింది.సీతక్క గతంలో జనశక్తి పార్టీలో ఉండేవారు.ఆమె 2009 లో టిడిపి తరపున పోటీచేసి ఎన్నికయ్యారు. ఆ తర్వాత పరిణామాలలో రాష్ట్ర విభజన జరగడంతో ఆమె టిడిపికి భవితవ్యం లేదని కాంగ్రెస్ లో చేరిపోయారు.గత ఎన్నికలలో టిడిపి,కాంగ్రెస్ కలిసి పోటీచేశాయి. అయినా ఆమె కాంగ్రెస్ పక్షాన పోటీచేసి గెలిచారు. ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినా, ఆమె మాత్రం చంద్రబాబుకు విధేయురాలిని అని చెబుతుంటే కాంగ్రెస్ నేతలు తలలు పట్టుఉకుంటున్నారట.

tags : congress,

Latest News
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info