A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భవనాలు కూలి 15 మంది మృతి
Share |
May 27 2020, 4:03 pm

తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది.నాలుగు భవనాలు కూలి పదిహేను మంది కూలీలు మరణించారు. కోయంబత్తూరులోని మెట్టు పాళ్యం వద్ద ఈ ఘటన జరిగింది.ప్రమాదం జరుగుతున్న్ప్పుడు వీరంతా నిద్రలో ఉన్నారని సమాచారం.దాంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరుకూడా శిదిలాలల కింద ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.గతరెండు రోజులుగా తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి.ఈ ప్రమాదంలో ఎందరు మరణించారన్నదానిపై అధికారిక సమాచారం రాలేదు. కాగా బవనాలు కూలడానికి కారణాలు కూడా తెలియవలసి ఉంది.

tags : tamilnadu

Latest News
*తన ఎమ్మెల్యేలకే చంద్రబాబు కోట్లు ఆఫర్ ..
*హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరం చేశా-బాబు
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*చంద్రబాబు ఉల్లంఘన కేసు-హైకోర్టు ప్రశ్న
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info