A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బ్రహ్మానందం రాజకీయాలలోకి వస్తారా?
Share |
December 15 2019, 3:40 am

ప్రముఖ హాస్య నటుడు బారతీయ జనతా పార్టీ తరపున ప్రచారం చేశారు. కర్నాటకలో జరుగుతున్న ఉప ఎన్నికలలో బిజెపి పక్షాన ఆయన ప్రచారం చేయడం చర్చనీయాంశం అయింది. ఆయన రాజకీయాలపై ఆసక్తితో ప్రచారం చేశారా?లేక అభ్యర్ది తో ఉన్న పరిచయం రీత్యా చేశారా అన్నది ఆసక్తికరంగా ఉంది.ని చిక్కబళ్లాపుర నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డాక్టర్‌ సుధాకర్‌ తరఫున శనివారం ఆయన రోడ్‌షో నిర్వహించారు. . చిక్కబళ్లాపుర, బాగేపల్లి, గౌరిబిదనూరు నియోజకవరాల్లో తెలుగు మాట్లాడేవారు ఎక్కువ. తెలుగు సినీ నటుల ప్రభావం కూడా ఈ ప్రాంతం లో ఎక్కువగా ఉంటారు. మరి బ్రహ్మానందం బిజెపిలో చేరతారా?

tags : brahmanandam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info