A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ స్పీచ్-ఆర్టిసి కార్మికుల చప్పట్లు
Share |
December 12 2019, 8:08 am

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన వద్దకు వచ్చిన ఆర్టిసి కార్మికులతో వరసగా చప్పట్లు కొట్టించుకున్నారు. సమ్మెకాలానికి జీతం త్వరలో ఇస్తామని ఆయన చెప్పినప్పుడు కార్మికులు హర్షద్వానం చేశారు. సమ్మె చేయించినవారు అంతా నష్టం తెస్తే తాము సి.ఎమ్. వద్దకు వెళ్లి అన్ని తెచ్చుకున్నామని చెప్పాలని ఆయన సూచించారు.సమ్మె కారణంగా మరణించినవారి కుటుంబాలలో ఒకరికి ఎనిమిది రోజులలోపు ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన మంత్రి అజయ్ కుమార్ కు ఆదేశాలు ఇచ్చారు.అంతేకాక లక్ష రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కూడా ఆయన ఆదేశించారు.మీరంతా తన వెంబటి ఉంటే ప్రభుత్వ ఉద్యోగుల కన్నా అదికంగా జీతాలు సంపాదించుకోవచ్చని , విద్యుత్ సంస్థలలో అలా అధిక జీతాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సాదించిన మనకు ఆర్టిసి ని నిలబెట్టుకోలేమా అని ఆయన అన్నారు. మీ చేతుల్లో లక్ష్మి ఉంటుందని, మీరు తలచుకుంటే సంస్థ కచ్చితంగా నిలబడుతుందని కెసిఆర్ అన్నారు.నాలుగు నలల తర్వాత మళ్లీ కలుద్దామని, ఈ కాలంలో పట్టుబట్టి సంస్థను బాగు చేసుకోవాలని ఆయన అన్నారు.సమావేశంలో పలుమార్లు ఆయన నవ్వుల జల్లు కురిపించారు.రామాయణంలోని ఒక కదను కూడా కెసిఆర్ వివరించారు.

tags : kcr, rtc, speech

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info