A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ ఆరు నెలల పాలన- విజయసాయి ట్వీట్
Share |
December 15 2019, 3:12 am

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరు నెలల పాలనలో చిరుద్యోగులు గౌరవంగా బతుకుతున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన ట్విటర్ లో వ్యాఖ్యానించారు.

ఆశా సిస్టర్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులు, మధ్యాహ్న భోజన సిబ్బంది, పారా మెడికల్ ఉద్యోగులు, 108, 104 సిబ్బంది వేతనాలు 40 శాతం నుంచి 300 శాతం వరకు పెంచారు
@ysjagan
గారు.
@ncbn
హయాంలో ఉద్యోగాలు పోతాయని బెదిరించారు. ఇప్పుడు చిరుద్యోగులంతా గౌరవంగా జీవిస్తున్నారు.

·

నిరుద్యోగ యువతకు 4 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసి 52 వేల మంది కార్మికులకు భరోసా కల్పించారు. ఏటా ఉద్యోగ నియామకాలు జరుగుతాయని నిరుద్యోగులకు ధైర్యాన్నిచ్చారు. అసాధారణ మెజారిటీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకునేందుకు
@AndhraPradeshCM
గారు నిరంతరం తపిస్తున్నారు.



It’s just 6 months today since you voted for CM
@ysjagan
and he has got you solutions to long-standing problems already,

👉 Corruption free & transparent Gov
👉 Welfare measures for all
👉 Upliftment of the marginalised class
👉 Employment Generation

tags : vijayasairedy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info