A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆర్టిసి కార్మికులకు కెసిఆర్ వరాలు-సమ్మె జీతం
Share |
May 27 2020, 1:42 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టిసి కార్మికులకు వరాల జల్లు కురిపించారు.పనిచేసిన సెప్టెంబర్ నెల జీతమే కాకుండా, సమ్మె చేసిన 52 రోజులకు కూడా జీతం ఇస్తామని ఆయన ప్రకటించడం విశేషం.ప్రతి డిపో నుంచి ఐదుగురు చొప్పున కార్మికులను పిలిపించుకుని వారితో సమావేశం అయి, ఆ తర్వాత లంచ్ కూడా చేసిన కెసిఆర్ ఆర్టిసికి ఏకంగా బడ్జెట్ ద్వారా వెయ్యి కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఆర్టిసిని లాభాలలోకి తీసుకు వస్తే సింగరేణి మాదిరి బోనస్ ఇస్తామని ఆయన చెప్పారు. టిక్కెట్ లేకుండా ప్రయాణాలు చేస్తే జరిమానా వేస్తామని ఆయన చెప్పారు.మహిళా కార్మికులకు డిపోలలో ప్రత్యేక వసతులు కల్పిస్తామని కెసిఆర్ తెలిపారు.సెప్టెంబర్ నెల జీతం రేపే చెల్లించాలని కూడా ఆయన అదికారులను ఆదేశించారు.

tags : kcr, salaries, rtc

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info