A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కనీసం స్పందించరా
Share |
December 12 2019, 8:09 am

తెలంగాణలో ఇంత ఘోరమైన హత్యాకాండలు జరిగినా ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించడం లేదని బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. తెలంగాణలో బడులు మూతపడుతూ, పబ్ లు,బార్లు తరుచుకునే సంస్కృతి పెరిగిందని ఆయన అన్నారు.బువనగిరిలో పార్టీ కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. బొమ్మల రామారం హజీపూర్ ఘటన అనంతరం 60 మందికి పైగా మహిళలు, యువతులు తప్పిపోయినా పోలీసులు ఎటూ తేల్చలేదన్నారు. ఫ్లండ్లీ పోలీసింగ్ పేరుపెట్టుకొని శాంతిభద్రతలను పరిరక్షిచండంలో తెలంగాణ పోలీసు శాఖ విఫలమైందని లక్ష్మణ్ ద్వజమెత్తారు. హైదరాబాద్ వరంగల్ లలో జరిగిన దారుణ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ దేశం మొత్తం స్పందిస్తున్నా కెసిఆర్ ఇంతవరకు స్పందించకపోవడం శోచనీయమని ఆయన మండిపడ్డారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రజలు టిఆర్ఎస్ పాలనకు సమాది కడతారని ఆయన హెచ్చరించారు.

tags : lakshman

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info