A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి పెట్టుబడుల అబద్దాలు ఎన్నో చూడండి
Share |
December 12 2019, 9:09 am

ఎపి ప్రభుత్వంపై తెలుగుదేశం ఇచ్చిన చార్జీషీట్ చూస్తే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేవా అన్న అనుమానం కలగవచ్చు. సింగపూర్ స్టార్టప్ ప్రాజెక్టు ద్వారా ఏభైవేల కోట్ల పెట్టుబడులు వచ్చేవట. అలాగే ఇతర కంపెనీల పేరుతో కూడా వేల కోట్లు పెట్టుబడులు అగిపోయాయని ప్రచారం చేశారు. ఆ పుస్తకంలో ఈ వివరాలు ఉన్నాయి.

సింగపూర్‌ స్టార్టప్‌ ప్రాజెక్టులు (50 వేల కోట్లు), బీఆర్‌ శెట్టి సంస్థలు (12 వేల కోట్లు), రేణిగుంటలో రిలయన్స్‌ (15 వేల కోట్లు), కియా అనుబంధ పరిశ్రమలు (2 వేల కోట్లు), ఒంగోలులో ఏపీపీ పేపర్‌ పరిశ్రమ (24 వేల కోట్లు), విశాఖలో అదానీ డేటా సెంటర్‌ (70 వేల కోట్లు) వెనక్కు వెళ్లిపోవడమో.. పెట్టుబడులను కుదించుకోవడమో చేశాయి. ప్రపంచబ్యాంక్‌, ఆసియా అభివృద్ధి బ్యాంక్‌ రూ. మూడున్నర వేల కోట్ల రుణం నుంచి వెనక్కు వెళ్లిపోయాయి. పీపీఏల వ్యవహారం అంతర్జాతీయంగా రాష్ట్రానికి చెడ్డపేరు తెచ్చింది.


ఒక రాజకీయ పార్టీ ఎన్ని అబద్దలు సృష్టించగలదా అన్న ఆశ్చర్యం కలుగుతుంది.మరి ఐదేళ్లు పాలన చేసింది తెలుగుదేశం పార్టీనే కదా..మరి ఈ కంపెనీలు ఒక్క కోటి రూపాయలు కూడా ఎందుకు పెట్టబడిపెట్టలేదో చెప్పాలి కదా..

tags : tdp, investments

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info