A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మద్యం దర పెంచడంపై టిడిపి అభ్యంతరం
Share |
December 12 2019, 8:09 am

ఎపి లో వై ఎస్ జగన్ ప్రభుత్వం పై తెలుగుదేశం పార్టీ వేసిన పుస్తకంలో కొన్ని ఆసక్తికర విషయాలు ఉన్నాయి.మధ్యం దర పెంచడంపై టిడిపి ఆక్షేపణ చెప్పింది. కమిషన్ ల కోసమే పోలవరం ను ఆపారని ఆరోపించింది.ఆరునలల్లో ప్రబుత్వం ఇచ్చిన పదకాల కన్నా రద్దు చేసిన స్కీములే ఎక్కువని రాసింది. ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడానికి రూ.1,300 కోట్లు దుబారా చేశారని ఇందులో విమర్శించారు. ‘‘ముడుపుల కోసమే పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణ పనులన్నీ నిలిపివేశారు. మద్యం రేట్లు పెంచి పేదల ఇళ్లు గుల్ల చేస్తున్నారు. జే ట్యాక్స్‌ వేసి కోట్లు దోచుకొంటున్నారు’ అని వతెలుగుదేశం ఆరోపించింది.

tags : tdp, chargesheet

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info