A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
60 ఏళ్ల అనుభవం ఉన్న సి.ఎమ్ మాదిరి..
Share |
June 2 2020, 3:53 pm

ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరవైఏళ్ల అనుభవం ఉన్న ముఖ్యమంత్రి మాదిరి పరిణితితో వ్యవహరిస్తున్నారని పిఠాపురం వైసిపి ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. ఆరు నెలల్లో 80 శాతం హామీలను నెరవేర్చిన వైఎస్‌ జగన్‌ పాలన చూసి ప్రతిపక్షాలే ముక్కున వేలేసుకుంటున్నాయని ఆయన అన్నారు. జగన్‌ గారి విధివిధానాల వల్ల ఎమ్మెల్యేలుగా ప్రజల్లో సగర్వంగా తిరగగలుగుతున్నామని వెల్లడించారు. రాజకీయ అవగాహన లేకుండా చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టునే పవన్‌కల్యాణ్‌ చదువుతున్నారని దొరబాబు విమర్శించారు.
ఆరు నెలల్లో నాలుగు లక్షల ఉద్యోగాలిచ్చిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజశేఖర్‌ రెడ్డి పాలనలో మాదిగానే సీఎం జగన్‌ పాలనలో ప్రకృతి సహకరించిందని దొరబాబు సంతోషం వ్యక్తం చేశారు.

tags : pendem dorababu

Latest News
*కొండ చరియలు విరిగి పడి 20 మంది మృతి
*ఎపిలో పెట్టుబడికి స్విస్ కంపెనీ -హిందూ స్టోరీ
*ఎపిలో స్టేట్ టెక్నికల్ కోఆర్డినేటర్లు
*ఆరు రాష్ట్రాల నుంచి వచ్చేవారితో జాగ్రత్త-ఎపి
*సినీ రచయిత జొన్నవిత్తులపై కేసు
*బాలకృష్ణ జాగ్రత్తగా మాట్లాడే యత్నం చేశారు
*పార్టీలోనే తప్పుడు ప్రచారం-టిడిపి ఎమ్మెల్యే
*టిడిపి రాసిన లేఖను నిమ్మగడ్డ ఎందుకు పంపారు
*ఈ క్రాపింగ్ పై విధానాలు తయారు చేయండి- జగన్
*డిల్లీలో అన్ని దుకాణాలు ఓపెన్
*పరిశ్రమల వద్ద లేఅవుట్ లు ఎలా అనుమతించారు
*లాక్ డౌన్ సడలింపు- పెట్రోల్ అమ్మకం జూమ్
*విశాఖకు నేరుగా గోదావరి నీరు
*తిరుమలలో దర్శనాలకు భక్తులకు ట్రయల్ రన్
*సింగరేణి గనిలో పేలుడు-4 గురు కార్మికుల మృతి
*కాంగ్రెస్ నేతల గృహ నిర్భంధం
*అమెరికా గవర్నర్ లకు ట్రంప్ హెచ్చరిక
*నిమ్మగడ్డ కేసు- హైకోర్టు తీర్పు పొరపాటన్న ఎపి
*అబద్దాలతో సి.ఎమ్.ఆరేళ్లు గడిపేశారు
*ఎపి ఎన్నికల కమిషనర్ గా మరో వ్యక్తి?
*కోర్టులలో పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి
*తెలంగాణలో పారిశుద్ద్య వారం
*రైతులను ఐక్యం చేయడం ద్వారానే లాభాలు
*హైదరాబాద్ లో 573కోట్ల పన్ను వసూలు
*విశాఖకు ట్రామ్ కార్- డిపిఆర్ కు ఆదేశాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info