A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎమ్మెల్యేలల పదవులకోసం ఆర్డినెన్స్
Share |
May 27 2020, 2:03 pm

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్.పిలకు అదనపు పదువులు ఇవ్వాలని తలపెట్టారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగానే చెప్పారు. లాభదాయక పదవుల చట్టం వల్ల అనర్హత సమస్య రాకుండా ఉండడంకోసం ఆయన ఇందుకోసం ప్రత్యేక చట్టం తీసుకువస్తున్నార.టిఆర్ఎస్ పక్షాన ఎనభై ఎనిమిది మంది ఎమ్మల్యేలు ఎన్నిక కాగా, మరో పన్నెండు మందిని కాంగ్రెస్ నుంచి ఆయన చేర్చుకున్నారు. టిడిపి, ఇండి పెండెంట్ల నుంచి కూడా మరో ముగ్గురు చేరారు.ఈ నేపధ్యంలో ఎమ్మెల్యేలకు పదవుల కోరిక తీర్చడానికి కెసిఆర్ సన్నద్దం అవుతున్నారు .కొందరు ఎమ్.పిలకు కూడా ఆయన పదవులు ఇవ్వబోతున్నారు. అందుకోసం 28 కార్పొరేసన్ ల పదవులను లాభదాయక పదవుల జాబితా నుంచి తొలగించి ,వారికి ఇవ్వడానికి చట్టం తెస్తున్నారట.ముందుగా ఆర్డినెన్స్ తీవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

tags : mla,posts

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info