A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి రైతుల మరో విన్యాసం
Share |
May 27 2020, 1:29 pm

తెలుగుదేశం నేతలు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. బిజెపితో సఖ్యత కోసం తంటాలు పడుతున్నట్లుగా ఉంది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని తెలుగుదేశం కు చెందిన కొందరు రైతులు హైదరాబాద్ బిజెపి ఆఫీస్ లో కలిసి రాజధాని గురించి మాట్లాడారు. అమరావతిని బారత మాప్ లో పెట్టినందుకు ఆయకు ధన్యవాదాలు తెలిపారట.రైతులకు ప్లాట్లు అప్పగించేలా ప్రబుత్వాన్ని కోరాలని విజ్ఞప్తిచ చేసినట్లు టిడిపి గుంటూరు జిల్లా కార్యదర్శి కళ్లెం రాజశేఖరరెడ్డి తెలిపారు.‘ రైతుల సమస్యలపై నేను రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడతానని కిషన్ రెడ్డి అన్నారు. రైతులకు పూర్తి స్థాయిలో సాయం చేస్తానని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి జగన్ స్పష్టత ఇచ్చిన తర్వాత కూడా ఈ విన్యాసాలు అవసరమా?

tags : tdp

Latest News
*ఆ పెద్ద మనుషుల పిల్లలే ఇంగ్లీష్ చదవాలా
*ట్రంప్ vs ట్విటర్
*డిజిటల్ మహానాడు దేశంలోనే తొలిసారి-బాబు
*రాయలసీమ నీటి స్కీమ్ వల్ల సమన్యాయం-జగన్
*ఈ హిందూ వార్త-జగన్ ప్రభుత్వానికి సర్టిఫికెట్టే
*సంక్షోభాలను అధిగమించి నాలుగో ఏడాదికి
*పెట్రోల్ దరలు తగ్గించం-కేంద్ర మంత్రి
*మాట నిలబెట్టుకుంటున్న మంత్రి
*జగన్ కు నాగబాబు అభినందనలు
*ఇంగ్లీష్ మీడియంకు అడ్డంకులు సృష్టించారు
*ఎపిలో కోలుకున్న కరోనా బాదితుల సంఖ్య 1913
*ఆలయ భూములపై దుష్ప్రచారం నమ్మవద్దు
*కేంద్రాన్ని వెయ్యి వెంటిలేటర్లు అడిగాం- ఈటెల
*ఎపి హైకోర్టు జడ్జిలపై దూషణలు సరికాదు
*మాది రైతు రాజ్యం-జగన్
*2 రాష్ట్రాల సరిహద్దు చెక్ పోస్టు వద్ద పెళ్లి
*భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువే
*కన్నా వి ప్రాయశ్చిత్త దీక్షలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info