మొన్నటి వరకు తెలుగు భాష, సంస్కృతి అంటూ మాట్లాడిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంగ్ల మీడియం కు వ్యతిరేకం కాదని చెబుతున్నారు. అయితే తెలుగు మీడియం కొనసాగిస్తూనే ఇంగ్లీ భోధన జరగాలని ఆయన తాజాగా అన్నారు.
తమ ప్రభుత్వం తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూనే ఆంగ్ల మాధ్యమానికి కృషి చేసిందని అన్నారు. ఆంగ్ల మాధ్యమ బోధనకు టిడిపి వ్యతిరేకమనే దుష్ర్పచారం తగదని ఆయన అన్నారు. tags : chandrababu