A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కష్టం వృధా అయిందట
Share |
July 9 2020, 10:06 pm

మొదలేకాని లూలు కంపెనీ భూమి కేటాయింపులు రద్దు చేయడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేశారు. పైగా అది కన్వెన్షన్ సెంటర్ . దానికోసం ఆయన చాలా సందప్రదింపులు చేసి పెట్టుబడులు తీసుకు వచ్చారట.నిరంతరం వెంటబడి లులూ గ్రూప్ ఎపిలో పెట్టుబడి పెట్టడానికి ఒప్పించామని ఆయన అన్నారు. భూ వివాదాలు, ప్రభుత్వానికి 500 కోట్ల ఆదాయం నష్టం వస్తుందని లూలూ భూ కేటాయింపులు రద్దు చేశామని మంత్రి మేకపాటి గౌతం రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే.దీనిపై చంద్రబాబు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టుతో విశాఖలో వేల ఉద్యోగాలు రావడంతో పాటు స్థానికంగా ఆర్థికాభివృద్ధి జరిగేదనిఅన్నారు. ముఖ్యమంత్రి జగన్ తెలివితక్కువ నిర్ణయాలతో తమ శ్రమంతా వృథా అయిందని అన్నారని వార్త వచ్చింది.
..............
కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు కూడా పెద్ద పెట్టుబడి,దానికి విశాఖ నడిబొడ్డున పదమూడు ఎకరాలు ఇవ్వడం. ..దానిపై వేరే కంపెనీ దావా వేయడం ..ఇవన్ని ప్రజలకు తెలియవని టిడిపి నేతల నమ్మకం కావచ్చు. మరి అంత గొప్ప పెట్టుబడి ఇంతకలం ఎందుకు మెటిరీయలైజ్ అవ్వలేదో చెప్పాలి కదా!

tags : chandrababu,

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info