A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
సుజనా చౌదరి కూడా ఇంగ్లీష్ మీడియంపై ...
Share |
December 12 2019, 9:01 am

ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాద్యమం ప్రవేశ పెట్టడంపై కేంద్ర మాజీ మంత్రి ,ఎమ్.పి సుజనా చౌదరి కూడా వ్యతిరేకించారు. ఆంగ్ల మాద్యమం వల్ల విద్యార్దులు ఎటు కాకుండా పోతారని ఆయనఅ న్నారు.టీచర్లను ఇందుకు సిద్దం చేయకుండా మీడియం మార్చరాదని ఆయనఅ న్నారు. గతంలో కొన్ని స్కూళ్లలో ఆంగ్ల మీడియం ప్రవేశ పెడితే స్పందన రాలేదని ఆయన చెప్పారు.విద్యావేత్తలను సంప్రదించిన నిర్ణయం చేసి ఉండాల్సిందని ఆయన అన్నారు.రాజ్యంగ పదవిలో ఉన్న వ్యక్తిని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు బాగోలేదని ఆయన అన్నారు. తెలుగు అద్యయన కేంద్రం ఎపికి రావడానికి వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారని సుజనా అన్నారు.

tags : sujnachowdary

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info