A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
లూలూ గ్రూప్ వల్ల 500 కోట్ల నష్టం-గౌతం
Share |
December 13 2019, 12:36 am

విశాఖపట్నంలో లూలూ గ్రూప్ కు గత ప్రభుత్వం ఇచ్చిన భూమి వ్యవహారం వల్ల 500 కోట్ల నష్టం వాటిల్లుతుందని, అందువల్లే ఆ ఒప్పందం రద్దు చేయడం జరిగిందని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి అన్నారు.అంతేకాక లూలూ గ్రూప్ కు ఇచ్చిన భూమి వివాదంలో ఉందని ఆయన చెప్పారు. అలాంటి భూములను గత ప్రభుత్వం లూలూ సంస్థకు కేటాయించిందన్నారు. విశాఖలో కేవలం కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు మాత్రమే లూలూ గ్రూపు ముందుకొచ్చిందని, దానిని ప్రభుత్వం కూడా నిర్మించుకోగలదని ఆయన చెప్పారు. మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పారు.

tags : mekapati

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info