A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరం స్పిల్ వే పనులు ఆరంభం
Share |
December 13 2019, 12:38 am

పోలవరం పనులు ఆరంభం అవుతున్నాయని తెలిసి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శిస్తారో, ఏమో కాని, బుదవారం నాడు పోలవరం ఆగిపోయిందని ఆయన అన్నారు. మరుసటి రోజు అంటే గురువారం నాడు పోలవరం ప్రాజెక్టులో స్పిల్ వే పనులకు మెఘా ఇంజినీరింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. తొలిరోజు 100 క్కుబిక్కు మీటర్ల పనిని ఇవాళ పూర్తి చేసింది. ఈ పనుల శాతాన్ని రోజు రోజుకు పెంచుకుంటూపోతూ లక్ష్యం మేరకు పనులను పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నది. స్పిల్ వే ప్రాంతంలో పనులను ఇవాళ ప్రారంభించింది. స్పిల్ వే పనులు వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి కావచ్చని అంచనా వేస్తున్నారు.

tags : polavaram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info