A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
శ్రీశైలం డామ్ కు డేంజర్ లేదు - మంత్రి
Share |
December 12 2019, 11:44 pm

శ్రీశైలం డామ్ కు ప్రమాదం ఉందంటూ వాటర్ మాన్ గా పేరొందిన రాజేంద్ర సింగ్ చేసిన వ్యాఖ్యలను అదికారులు ఖండించారు. అలాగే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ డామ్ కు ప్రమాదం లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు ప్రమాదంలో ఉందని వెంటనే మరమ్మతులు చేపట్టకపోతే పెను విషాదం తప్పదని మెగసెసే అవార్డు గ్రహీత, వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేంద్రసింగ్‌ హెచ్చరించారు. ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్‌ కనిపించకుండా పోతుందని, దిగువన ఉన్న నాగార్జునసాగర్‌ ప్రాజెక్టూ కూలిపోతుందని పేర్కొన్నారు. ఈ అంశంపై గురువారం అధికారులతో మాట్లాడిన మంత్రి అనంతరం వారి నుంచి నివేదికలు తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా డ్యాం భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రాజెక్టుల నిర్వహణపై నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని వివరించారు. ప్రజల్లో లేనిపోని అనుమానాలు, అపోహలు కల్పించవద్దని మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ విజ్ఞప్తి చేశారు.

tags : srisailam

Latest News
*సభాపతి,మంత్రులు డమ్మీలయ్యారు-చంద్రబాబు
*టీవీ చానళ్లకు కేంద్రం హెచ్చరిక
*ఈనాడు, జ్యోతి - ఇంగ్లీష్ మీడియం- జగన్ వ్యాఖ్యలు
*జగన్ మేడిన్ ..చంద్రబాబు మేడిన్ ..కన్నబాబు వ్యాఖ్య
*ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు-బాబు
*కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష
*అప్పుడు నల్లచొక్కాలు వేసుకువచ్చారు-బాబు
*నిబంధనలు పెట్టింది టిడిపి హయాంలోనే-బుగ్గన
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
*పవన్ కళ్యాణ్ శాపనార్దాలు పెట్టారు
*గడ్డి పరక గర్జించలేదు-రోజా వ్యాఖ్య
*మద్య నిషేధం కోసం బిజెపి మహిళా నేత దీక్ష
*నేను అని ఉంటే రుజువు చేయాలి-జగన్ సవాల్
*ప్రముఖ నటుడు గొల్లపూడి ఇక లేరు
*దిశ ఎన్ కౌంటర్ కేసు-సుప్రిం విచారణ కమిషన్
*ఇంగ్లీష్ వచ్చినవారెవరైనా తప్పు పడతారా?జగన్
*మీడియాపై ఆంక్షలా- చంద్రబాబు ప్రశ్న
*ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
*చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
*మహిళా పోలీస్ వలంటీర్లు
*జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
*వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
*చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info