విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ చార్జీగా దేవినేని అవినాశ్ పేరును ఖరారు చేశారు. కొద్ది రోజులక క్రితం ఆయన టిడిపికి రాజీనామా చేసి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి, ఆయనపై నమ్మకంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు. తనకు విజయవాడ తూర్పు నియోజకవర్గ బాధ్యతలు అప్పజెప్పినందుకు పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు.గా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపునకు పూర్తి స్థాయిలో కృషి చేస్తానని పేర్కొన్నారు. tags : avinash