A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పార్లమెంటులో మరీ రెండు నిమిసాలా- గల్లా
Share |
December 12 2019, 9:18 am

ఆయా రాజకీయ పక్షాలకు లోక్ సభకు కేటాయించే సమయం పెంచాలని కోరినట్లు టిడిపి ఎమ్.పి గల్లా జయదేవ్ అన్నారు. బిల్లులపై మాట్లాడేటప్పుడు కేవలం రెండు ,మూడు నిమిషాలే ఇస్తున్నారని, దీనివల్ల విషయాలపై చర్చించే అవకాశం ఉండడం లేదని ఆయన అన్నారు.లోక్ సభ, రాజ్యసబ టీవీలను కలివివేసే ఆలోచన ఉన్నట్లు వచ్చిన వార్తలపై కూడా స్పందించామని, అలా విలీనం చేయవద్దని సూచించామని ఆయన అన్నారు. ఎపికి విభజన హామీలపై పార్లమెంటులో ప్రస్తావిస్తామని ఆయన అన్నారు.ఎపిలో మారిన రాజకీయ పరిస్థితులపై సందర్భాన్ని బట్టి మాట్లాడుతామని జయదేవ్ చెప్పారు. దేశ ఆర్థికపరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని.. కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించామని గల్లా తెలిపారు.

tags : galla

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info