A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కాళేశ్వరం జాతీయ హోదా-కిషన్ రెడ్డి క్లారిటీ
Share |
July 9 2020, 11:42 pm

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు చెప్పలేదని, విభజన చట్టం ప్రకారమే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆయన అన్నారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశాన్ని విభజన బిల్లులో సీఎం కేసీఆర్ ఎందుకు పెట్టించలేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

tags : kaleswaram, ,kishanreddy

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info