A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమ్మెస్టీ సంస్థలో36 కోట్ల అక్రమ డబ్బా!
Share |
December 12 2019, 9:31 am

ప్రముక హానవ హక్కుల పరిరక్షణ సంస్థగా పేరొందిన ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఆఫీస్ లపై సిబిఐ దాడులు చేసింది. బెంగళూరు, డిల్లీలలోని ఈ సంస్థ ఆపీస్ లపై దాడులు చేసి వివిధ పత్రాలను స్వాధీనం చేసుకుంది. వీటి ప్రకారం 36 కోట్ల రూపాయల మేర అవకతవకలు జరిగినట్లు సిబిఐ కనుగొంది. నిబంధనలు ఉల్లంఘించి ఈ మొత్తాన్ని విదేశీల నుంచి విరాళాలుగా ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ ఇండియా సంస్థ పొందిందని సిబిఐ వెల్లడించింది. ఈ డబ్బు యుకె లోని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ సంస్థ నుంచి వచ్చింది. విదేశీ మారక ద్రవ్య నిబందలను ఉల్లంఘించడానికి వీరు వివిధ పద్దతులు అవలంభించారని చెబుతున్నారు.

tags : amnesty

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info