A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పత్రికలు-రాజకీయ పార్టీలు- వెంకయ్య స్పీచ్
Share |
December 12 2019, 9:38 am

పత్రికా విలువలు, జర్నలిజం, జర్నలిస్టుల తీరు తెన్నులపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రసంగం ఆసక్తికరంగా ఉంది. జర్నలిస్టులకు ఒక స్వీయ నియమావళి ఉండాలని సూచించిన ఆయన మీడియా విలువలు దిగజారిపోతన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల నేతలు పత్రికలను స్థాపించడం వల్ల వారి వ్యాపార ప్రయోజనాలను కాపాడుకోవడానికే ప్రాదాన్యత ఇస్తున్నారని, ఈ క్రమంలో పత్రికా విలువలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు పత్రికలను నడుపుతుంటే ఆ విషయాన్ని స్పస్టం చేయాలని ఆయన అన్నారు. అవి అప్పుడు న్యూస్ లెటర్లు అవుతాయని ఆయన అన్నారు. సంచలనాలకోసం రాస్తున్న వార్తలు సెన్స్ లెస్ వార్తలుగా తయారు అవుతున్నాయని ఆయన అన్నారు. వర్తమాన పరిణామాలను తెలుసుకోవడానికి నాలుగైదు పత్రికలను చదవవలసి వస్తోందని ఆయన అన్నారు.

tags : vice president, venkaya

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info