A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
గాంధీజి ఇసుక విగ్రహం అద్బుతం
Share |
July 10 2020, 12:03 am

ఒడిషాకు చెందిన ప్రముఖ ఇసుక కళకారుడు సుదర్శన్ పట్నాయక్ కు ప్రతిష్టాత్మక ఇటలీ అవార్డు లభించింది. రోమ్ నగరంలో జరిగిన ఒక ప్రదర్శనలో ఆయనకు ఈ అవార్డును అందచేశారు. 2019కి గాను ఇసుక తో బొమ్మలు తయారు చేసే కళలో నిష్ణాతుడైన వ్యక్తిగా సుదర్శన్ ను ఎంపిక చేసినట్లు అంతర్జాతీయ సాండ్ ఆర్ట్ సంస్థ ప్రకటించింది. రోమ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈయన పది అడుగుల ఎత్తైన మహాత్మాగాందీజీ విగ్రహాన్ని తయారు చేశారు. రష్యాకు చెందిన మరో కళాకారుడు ఇందుకు సహకరించారు. ఇసుక తో రూపొందించిన ఆ విగ్రహం పలువురిని ఆకట్టుకుంది.

tags : gandhiji, sand

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info