A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మంత్రి మద్యం మత్తులో మాట్లాడారా
Share |
July 10 2020, 12:18 am

మంత్రి కొడాలి నానిపై టిడిపి నేతలు విమర్శల వర్షం కురిపించారు. పలువురు నేతలు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని ద్వజమెత్తారు. కొడాలి నాని మద్యం మత్తులో మాట్లాడారనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. నాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబుకు క్షమాపణ చెప్పి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కొడాలి నాని వ్యాఖ్యలు పద్దతిగా లేవని ఆయనఅ న్నారు.

tags : tdp, nani

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info