A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ రెడ్డి తప్పు తెలుసుకునేలా చేశాం.పవన్
Share |
December 12 2019, 9:15 am

జనసేన అదినేత పవన్ కళ్యాణ్ ఇసుకపై ఆంగ్లంలోనే ట్విట్ లు ఇచ్చారు. ఇసుక విషయంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన తప్పు తెలుసుకునేలా చేయడంలో సహకరించిన మీడియాకు,వ్యక్తులకు, రాజకీయ పార్టీలకు దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన ట్విట్ చేశారు.జనసేన కార్యకర్తలు ఇసుక అక్రమ రవాణాపై నిఘా పెట్టాలని ఆయన సూచించారు.


I urge all Janasainiks to keep a watch on illicit sand mining as the fight on sand corruption has just started.



JSP wholeheartedly thanks all the media ,Individuals and other Political stakeholders for making YCP leader ‘Sri Jagan Reddy’ to realise his deliberate mistakes in sand policy which killed 50 workers & making 35 lakh construction workers jobless.

tags : pawankalyn

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info