A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మాజీ ఎమ్మెల్యే ముప్పలనేని తుదిశ్వాస
Share |
July 9 2020, 10:18 pm

గుంటూరు జల్లా బాపట్ల ఎమ్మెల్యే ముప్పలనేని శేషగిరిరావు తుదిశ్వాస విడిచారు. ఆయన గుండెపోటు కారణంగా హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు.అక్కడే చికిత్స పొందుతూ కన్నుమూశారు. తొలుగ 1982-85 మద్య ఎమ్మెల్సీగా ఉన్న శేషరిగిరావు 1994లో టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా విజయం సాదించారు. టిడిపి చీలినప్పుడు ఆయన ఎన్.టి.ఆర్.పక్షాన నిలిచారు. ఆ తర్వాత కొంతకాలం కాంగ్రెస్ లో ఉన్నారు.ఆ తర్వాత రాజకీయంగా క్రియాశీలంగా లేరు. కాగా ముప్పలనేని సినీ రంగంలో కూడా ప్రముఖుండిగా ఉన్నారు. మనుషులు మారాలి అన్న సినిమా ద్వారా విశేష గుర్తింపు తెచ్చుకున్నారు.

tags : muppalaneni, died

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info