A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు
Share |
December 12 2019, 8:07 am

వచ్చే జూన్ నాటికి సీతారామ ప్రాజెక్టు పూర్తి అవుతుందని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ చెప్పారు. అశ్వాపురం మండలం బిజి కొత్తూరులో జరుగుతున్న ప్రాజెక్టు పనులను ఆమె పరిశీలించారు. బీజీ కొత్తూరు వద్ద జనవరి నాటికి, వీకే రామవరం వద్ద ఫిబ్రవరి నాటికి కమలాపురం వద్ద మార్చి నాటికి పంపుహౌ్‌సల ట్రయల్‌రన్‌ ప్రక్రియ నిర్వహిస్తామని ఆమె అన్నారు. పనులకు సంబంధించి షెడ్యూల్‌ తయారు చేయాలని, ఆ ప్రకారం పనుల్లో వేగాన్ని పెంచాలని చెప్పారు. కాల్వల నిర్మాణ పనులు ఇప్పటి వరకు దాదాపు 65 శాతం వరకు పూర్తయ్యాయని తెలిపారు. తొలి, మలి విడత పంపుహౌ్‌సలకు మోటార్లు ఏర్పాటుకు సామగ్రి సిద్దంగా ఉందని ఆమె చెప్పారు.

tags : smita sabarwal

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info