A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా రోజా కార్యక్రమం
Share |
July 9 2020, 11:34 pm

ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రముఖ నటి, నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్.కె. రోజా ఒక కార్యక్రమం చేపట్టారు. తన పుట్టిన రోజు సందర్భంగా కిలో వ్యర్థ ప్లాస్టిక్‌ వస్తువులకు కిలో బియ్యం ఇచ్చే వినూత్న పథ కాన్ని ఆమె చేపట్టారు. ఒక్కో పుట్టిన రోజు ఒక్కో పథకం వినూత్నంగా చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం అవాయిడ్‌ ప్లాస్టిక్‌.. సేవ్‌ నేచర్‌ నినాదంతో కిలో ప్లాస్టిక్‌ వ్యర్థాలకు కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టామన్నారు. ప్లాస్టిక్‌ వస్తువు లు భూమిలో కలవడానికి 400 ఏళ్లు పడు తుందన్నారు. అన్ని నియోజకవర్గాల్లో హానికర ప్లాస్టిక్‌ బ్యాన్‌ అయ్యేలా చూడాలని కోరారు. సీఎం జగన్‌ ఐదు నెలల పాలన ట్రైలర్‌ మాత్రమేనన్నారు. ఐదేళ్ల మెయిన్‌ పిక్చర్‌ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చని తెలిపారు.

tags : roja

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info