A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పవన్ అలా..ఆర్.నారాయణమూర్తి ఇలా
Share |
July 9 2020, 10:20 pm

ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ కనబడకుండా పోతే, మరో నటుడు ఆర్.నారాయణమూర్తి మాత్రం సినిమాల ద్వారా ప్రశ్నిస్తూ ప్రజల హృదయాలలో నిలిచిపోయారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తాండ్ర పాపరాయుడి విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటానికి ప్రతీకగా పాపారాయుడు నిలిచారని అన్నారు.
20 ఏళ్ల క్రితమే నారాయణమూర్తి ఎర్రసైన్యం సినిమా ద్వారా ఇంగ్లిషు మీడియం ఆవశ్యకతను తెలియజేసిన దార్శనికుడన్నారు. ముందుతరాల భవిష్యత్తు బాగుండాలన్న సంకల్పంతోనే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంగ్లిషు మీడియం బోధన తీసుకొస్తుంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం తగదన్నారు. ప్రశ్నిస్తానన్న వ్యక్తి కనబడకుండా పోతే, సినిమాలద్వారా ప్రశ్నిస్తూనే ప్రజల హృదయాల్లో నారాయణమూర్తి నిలిచిపోయాడన్నారు.

tags : kannababu

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info