A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రోడ్డు ప్రమాదంలో పది మంది మృతి
Share |
December 12 2019, 11:50 pm

మన దేశంలో రోడ్డు ప్రమాదాలు తగ్గడం లేదు. రాజస్తాన్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది మరణించారు. మరో ఇరవైఐదు మంది గాయపడ్డారు.బికనీర్ జిల్లా శ్రదంగర్ గడ్ వద్ద జాతీయరహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం కారణంగా బస్సులో మంటలు చెలరేగాయి.ఆ మంటలలోనే కొంతమంది ప్రయాణికులు చిక్కుకున్నారు. దీంతో మృతులు సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది.రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై వివరాలు రావల్సి ఉంది.

tags : rajastan ,accident

Latest News
*సభాపతి,మంత్రులు డమ్మీలయ్యారు-చంద్రబాబు
*టీవీ చానళ్లకు కేంద్రం హెచ్చరిక
*ఈనాడు, జ్యోతి - ఇంగ్లీష్ మీడియం- జగన్ వ్యాఖ్యలు
*జగన్ మేడిన్ ..చంద్రబాబు మేడిన్ ..కన్నబాబు వ్యాఖ్య
*ఇంగ్లీష్ మీడియం కు వ్యతిరేకం కాదు-బాబు
*కాకినాడలో పవన్ కళ్యాణ్ దీక్ష
*అప్పుడు నల్లచొక్కాలు వేసుకువచ్చారు-బాబు
*నిబంధనలు పెట్టింది టిడిపి హయాంలోనే-బుగ్గన
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
*పవన్ కళ్యాణ్ శాపనార్దాలు పెట్టారు
*గడ్డి పరక గర్జించలేదు-రోజా వ్యాఖ్య
*మద్య నిషేధం కోసం బిజెపి మహిళా నేత దీక్ష
*నేను అని ఉంటే రుజువు చేయాలి-జగన్ సవాల్
*ప్రముఖ నటుడు గొల్లపూడి ఇక లేరు
*దిశ ఎన్ కౌంటర్ కేసు-సుప్రిం విచారణ కమిషన్
*ఇంగ్లీష్ వచ్చినవారెవరైనా తప్పు పడతారా?జగన్
*మీడియాపై ఆంక్షలా- చంద్రబాబు ప్రశ్న
*ఆర్టిసి చార్జీలు పెంచబోమని మానిఫెస్టోలో చెప్పలేదు
*చంద్రబాబు వైఖరి దారుణంగా ఉందన్న జగన్
*మహిళా పోలీస్ వలంటీర్లు
*జగన్ ను గుడ్డిగా అసుసరించేవాడిని
*వెలిగొండకు వెయ్యి కోట్లు ఇస్తాం-జగన్
*చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info