A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు సునీల్ శర్మ వకల్తానా
Share |
July 9 2020, 10:28 pm

ఆర్టీసీ సమ్మె విషయంలో సంస్థ ఎండీ సునీల్‌శర్మ వైఖరి చూస్తే, ఆయన సీఎం కేసీఆర్‌కు వకాల్తా పుచ్చుకున్నట్లు కనిపిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఆర్టీసీ జేఏసీ ప్రతిపక్షాలతో కలసి ప్రభుత్వాన్ని కూలదోయడానికి యత్నించిందని సునీల్‌శర్మ ఆరోపించడం తగదన్నారు. ఐపీఎస్‌ ఆఫీసర్ల కమిటీ, హైకోర్టు సూచనలతో వేసిన మరో కమిటీ చర్చల ద్వారా సమస్యను పరిష్కరించకపోగా.. మరింత జఠిలంగా మార్చాయన్నారు. హైకోర్టుతో మొట్టికాయలు వేయించుకున్నా ఐఏఎస్‌ అధికారుల తీరు మారకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

tags : chada

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info