A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పోలవరానికి ప్రతిపక్షం అడ్డంకులు
Share |
December 12 2019, 8:18 am

పోలవరం ప్రాజెక్టుకు ప్రతిపక్షం ఆటంకాలు సృష్టిస్తోందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఆరోపించింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, మిదన్ రెడ్డిలు డిల్లీలో అఖిలపక్ష సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడారు. పోలవరం రివర్స్‌ టెండరింగ్‌తో రూ.800 కోట్లు ఆదా చేసినట్లు అఖిలపక్ష నేతలకు తెలియచేశామని ఆయన అన్నారు. పోలవరాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని విజయసాయిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టులో సవరించిన అంచనాలను టెక్నికల్‌ కమిటీ ఆమోదించాలని కోరినట్లు పేర్కొన్నారు. ఎపికి మెడికల్ మంజూరు, తదితరు అంశాలను కూడా అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించామని వారు వివరించారు.

tags : vijayasaireddy

Latest News
*వైసిపి ప్రభుత్వానికి కొవ్వెక్కింది-చంద్రబాబు
*సలహాదారు పదవులు ..నామినేటెడ్ పదవులు కావు
*కెసిఆర్ పెద్ద హిందువు ప్రచారం నకీలీనే
*జగన్ ను విరాట్ కోహ్లితో పోల్చిన ఎమ్మెల్యే
*పోతిరెడ్డిపాడు సామర్ద్యం డబుల్ చేస్తాం-జగన్
*రష్యాకు వెళ్లిన ఇద్దరు ఎపి చిన్నారి విద్యార్ధులు
*బిసి వర్గం స్పీకర్ ను అవమానిస్తారా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info