A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జూనియర్ ఎన్టి.ఆర్.అక్కర్లేదు- టిడిపి ప్రకటన
Share |
July 9 2020, 10:12 pm

తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్.టి.ఆర్.అవసరం లేదని తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. ఆ పార్టీ ప్రదాన కార్యదర్శి వర్ల రామయ్య మాట్లాడుతూ ఈ అంశం ప్రస్తావించారు. తమకు జూనియర్ ఎన్.టి.ఆర్.అవసరం లేదని, తమ నాయకుడు ,టిడిపి అదినేత చంద్రబాబు నాయుడే స్ట్రాంగ్ అని ఆయన స్పష్టం చేశారు. మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ లు చేసిన వ్యాఖ్యలకు గాను రామయ్య ఈ సమాదానం ఇచ్చారని మీడియాలో వార్తలు వచ్చాయి. రాజకీయవర్గాలలో కూడా జూనియర్ ఎన్.టి.ఆర్. అంశం హాట్ టాపిక్ గా మారిన నేపద్యంలో వర్ల రామయ్య ద్వారా చంద్రబాబు నాయడు ఈ క్లారిటీ ఇప్పించారనుకోవచ్చా!

tags : varla ramayya

Latest News
*కరోనా టైమ్ లో కేంద్రం ఆర్.ఎస్.ఎస్.ఎజెండా
*లాక్ డౌన్ వల్ల లాభం లేదు-తెలంగాణ మంత్రి
*ఎపి కరోనా రిపోర్టు
*కన్నాకు, వీర్రాజుకు తేడా- విజయసాయి
*కెసిఆర్ కు ఎప్పుడూ లేనంత నిరసన వస్తోందా
*ఎపి ఆస్పత్రుల్లో కరోనా ఫీజల నిర్దారణ
*చైనా పై ట్రంప్ ఏ చర్య తీసుకుంటారో
*ఈ మైసూర్ పాక్ తింటే కరోనా తగ్గుతుందట
*తెలంగాణ కరోనా రిపోర్టు
*అంబేద్కర్ విగ్రహంపైనా లొల్లి చేస్తారా
*ఆర్టిసి ఇంద్ర బస్ లు -కోరోనా పరీక్ష కేంద్రాలు
*తెలంగాణలో జూన్ లో ఆదాయం బాగా పెరిగింది
*మహారాష్ట్ర సి.ఎమ్. బాగా పనిచేశారన్న పవార్
*చంద్రబాబు ఇందుకు సంతోషించాలి
*తాడిపత్రి ప్రభోనంద స్వామి కన్నుమూత
*రఘురాజుపై మరో ఇద్దరు ఎమ్మెల్యేల పిర్యాదు
*కిరాతకుడు డూబేని పట్టుకున్నారు
*నాలుకలు చీల్చేస్తా- టి.మంత్రి హెచ్చరిక
*అక్రమ మద్యంపై ఎపిలో మరింత సీరియస్
*ట్రంప్ భార్య విగ్రహం ద్వంసం
*ఎపిలో కరోనా చికిత్సలు ఆరోగ్యశ్రీలో
*ఎపి సిఎమ్ ఓ.లో కీలక మార్పులు
*వైఎస్ ఆర్ రాజకీయాలకు అతీతం-టి.మంత్రి
*నాన్నగారు తప్ప ఇంకెవరైనా చేశారా అంటే..
*మంత్రులకు శాఖల్ని ఇవ్వలేకపోతున్న సి.ఎమ్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info