A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ పాలన అద్బుతం అన్న ప్రముఖ నటుడు
Share |
November 22 2019, 12:28 am

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రముఖ నటుడు ఆర్ నారాయణమూర్తి ప్రశంసలు కురిపించారు. ప్రభుత్వ పాలన అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎవ్వరూ చేయని అభివృద్ధి, సంక్షేమ పథకాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారని కొనియాడారు. సామాజిక న్యాయం కోసం జగన్ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. జనాభాలో 54శాతం ఉన్న బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని జగన్ ప్రయత్నిస్తున్నారని, అది అభినందనీయమని నారాయణమూర్తి అన్నారు.

tags : narayanamurthy

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info