A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బిజెపికి ఆహ్వానం- శివసేనపై ఒత్తిడికేనా
Share |
November 22 2019, 3:45 am

మహారాష్ట్రలో శివసేనపై ఒత్తిడి పెంచే వ్యూహాంలోకి బిజెపి వెళ్లినట్లుగా ఉంది. గవర్నర్ కోషియార్ బిజెపిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. సోమవారమే తన మెజార్టీ నిరూపించుకోవాలని కూడా ఆయన సూచించారు. ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీగా బిజెపికి గవర్నర్ అవకాశం ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ 145 సీట్లు బిజెపికి లేవు. ఇప్పుడు శివసేన మద్దతు ఇస్తుందా?లేక ,కాంగ్రెస్,ఎన్.సి.పి ల నుంచి ఎవరైనా మద్దతు ఇస్తారా? లేక బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలనకు వెళుతుండా, కొత్త సంకీర్ణం వస్తుందా అన్న అంశాలు మరి కొద్ది రోజులలో తేలవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా శివసేనపై ఒకరకంగా ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది.

tags : maharashtra, bjp

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info