A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టాంక్ బండ్ పై కి ఆర్టిసి కార్మికులు,కార్యకర్తలు
Share |
February 22 2020, 6:09 pm

తెలంగాణ ఆర్టిసి కార్మికుల ఆందోళన ఉద్రిక్తంగా మారుతోంది. చలో టాంక్ బండ్ అటూ గతంలో మిలియన్ మార్చ్ తరహాలో ఆర్టిసి కార్మికులు, వివిధ రాజకీయ పక్షాల నేతలు ,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టాంక్ బండ్ కు చేరుకుని నిరసన తెలిపారు. టాంక్ బండ్ పైకి ఎవరిని రానివ్వకుండా కట్టుదిట్టమైన చర్యలను పోలీసులు చేపట్టినా, పెద్ద సంఖ్యలో వచ్చిన కార్మికులు,పార్టీల కార్యకర్తలు టాంక్ బండ్ పైకి దూసుకు వెళ్లారు. దీంతో అక్కడ కొన్ని చోట్ల పోలీసులు లాఠీలను ప్రయోగించారు. బిజెపి ఎమ్.పి బండి సంజయ్ , మాజీ ఎమ్.పి వివేక్, సిపిఐ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అయితే వీరంతా వ్యూహాత్మకంగా టాంక్ బండ్ పైకి చేరుకోగలిగారు. బాంక్ బండ్ పై పలువురు నిరసన తెలుపుతున్నారు. తమపై పోలీసులు దౌర్జన్యం చేశారని కొందరు మహిళలు ఆరోపించారు.పట్టుబట్టి తాము టాంక్ బండ్ పైకి చేరుకోవడం తమ విజయమని వారు నినాదాలు చేశారు.

tags : tankbund

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info