A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తమ్మినేనికి లోకేష్ సవాల్
Share |
November 22 2019, 12:11 am

అగ్రిగోల్డ్ విషయంలో స్పీకర్ తమ్మినేని సీతారామ్ చేసిన ఆరోపణలను రుజువు చేయాలని టిడిపి నేత, మాజీ మంత్రి లోకేష్ డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్‌ విషయంలో తనపై ఆరోపణలు నిరూపించాలని, ఆరోపణలు నిరూపిస్తే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశాకె. ఆరోపణలు నిజం కాదని తేలితే తమ్మినేని ఏమి చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఐదు నెలల్లో తనపై ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని లోకేష్‌ వ్యాఖ్యానించారు.

tags : lokesh

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info