A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మీడియం- చంద్రబాబు నో
Share |
May 27 2020, 9:07 am

ఎపి లో ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మీడియం పెట్టడానికి వీలు లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అంటున్నారు. అది సరైన నిర్ణయం కాదని ఆయన చెబుతున్నారు.
తెలుగు భాషను కాపాడుకోలేకపోతే తెలుగు జాతి ఉనికిని కోల్పోతుందని ఆయన అంటున్నారు. ముందస్తు ఏర్పాట్లు లేకుండా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. అగ్రిగోల్డ్ అవినీతిపై శాసనసభ స్పీకర్ తమ్మినేని చేసిన వ్యాఖ్యలు ఆయన బాధ్యతారహితమని, ఆయన హుందాగా ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు.

tags : chandrababu, medium

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info