A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ది అదే వాదన
Share |
November 22 2019, 12:52 am

ఆర్టిసి సమ్మె విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ తన అభిప్రాయాలకే కట్టుబడి ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. హైకోర్టులో బలమైన వాదనలు వినిపించాలని ఆయన అధికారులకు సూచించారని సమాచారం.అదికారులు,ఆడ్వకేట్ జనరల్ తో ఆయన భేటీ అయ్యారు.
రూట్ పర్మిట్ల అనుమతులను కేంద్ర మోటారు వాహనాల సవరణ చట్టం-2019 మేరకు నిర్ణయం తీసుకున్న విషయాన్ని చెప్పాలని ఆయన కోరారు. హైకోర్టులో వాదనల తీరుపై విస్తృతంగా చర్చించారు. వాటి సారాంశాన్ని ఏజీ, అధికారులు సీఎంకు వివరించారు. ఉమ్మడి ఆర్టీసీ విభజన, తెలంగాణ ;ఆర్టీసీ ఏర్పాటు, ప్రభుత్వ సాయం, కార్మికుల సమ్మె, పర్మిట్లు ఇవ్వవలసిన అవసరం తదితర అంశాలను హైకోర్టుకు నివేదించాలని బావించారు.

tags : kcr

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info