A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు కర్కోటకంగా చేశాడు..
Share |
February 22 2020, 6:41 pm

గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాదితుల పట్ల దారుణంగా వ్యవహరించిందని బాదితుల సంఘం అధ్యక్షుడు విశ్వనాద్ విమర్శించారు. తనది అనంతపురం జిల్లా కల్లూరు గ్రామం అని ఆయన చెప్పారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కర్కోటకంగా వ్యవహరించారని, సమస్య గురించి చెప్పిన వాళ్లను అరెస్టు చేసి ,జైలులో పెట్టించారని ఆయన అన్నారు. అగ్రిగోల్డ్ బాదితుల పట్ల అప్పటి ప్రణాళికా సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు అనేక కుతంత్రాలు పన్నారని ఆయన అన్నారు. 1180 కోట్లతో సమస్య పరిష్కారం అవుతుందని చెబితే చంద్రబాబు ప్రభుత్వం విస్మరించి, ఆర్బిఐ నుంచి సమస్యలు వస్తాయని,మరొకటని చెప్పి, సమస్య అలాగే కొనసాగించారని ఆయన చెప్పారు.దీనివల్ల 300 మంది ఆత్మహత్యలు చేసుకునో,అస్వస్థతకు గురయ్యో మరణించారని విశ్వనాద్ అన్నారు.ఒక బాదితురాలు మేరీ మాట్లాడుతూ తన బాదను వివరించారు.

tags : agrigold

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info