A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయబోయారు
Share |
February 22 2020, 6:46 pm

అగ్రిగోల్డ్ బాదితుల సమస్యను గత ప్రభుత్వం పట్టించుకోకపోగా, ఆ సంస్థ ఆస్తులను ఏ రకంగా కొట్టేయాలన్నదానిపై గత ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించారని ముఖ్యమంత్రి జగన్ ఆరోపించారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము ఈ సమస్య తీర్చాలని డిమాండ్ చేశామని, అప్పుడు కొన్ని సూచనలు చూశామని, కాని పట్టించుకోలేదని అన్నారు.తాము అదికారంలోకి రాగానే దీనిపై దృష్టి పెట్టి తొలి క్యాబినెట్ సమావేశంలోనే తీర్మానం చేశామని ఆయన చెప్పారు .బడ్జెట్ లో కేటాయింపులు చేయడం జరిగిందని ఆయన అన్నారు. ఐదు నెలలు కూడా తిరగక ముందే అగ్రిగోల్డ్ బాదితులను ఆదుకున్నామని జగన్ తెలిపారు.ప్రభుత్వం చెప్పినట్లుగానే వివిద హామీలను నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు.ఆటోడ్రైవర్ లకు సాయం చేయడం, నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం, రైతు భరోసా కింద రైతులకు సాయం చేయగలిగామని ఆయన అన్నారు.

tags : jagan,agrigold

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info