A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఐదు నెలలు తిరక్కముందే..మీ బిడ్డ చేశాడు..జగన్
Share |
February 22 2020, 6:52 pm

ఐదు నెలలు తిరగకముందే వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పనులు చేసిందని, మీ బిడ్డగా మీ అందరి మన్ననలు పొందాలని ఆశిస్తున్నాడని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఐదు నెలల కాలం తిరగకముందే రివర్స్ టెండరింగ్ ద్వారా వెయ్యి కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదా చేసిందని ఆయన అన్నారు. వాహన మిత్రతో సహా వివిధ కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు. మన ప్రభుత్వం ఎవరికి ఎగవేయాలన్న ఉద్దేశంతో పనిచేయదని అగ్రిగోల్డ్ బాదితులతో అన్నారు. ఒకవేళ అర్హులైన డిపాజిట్ దారులు ఎవరైనా డబ్బులు అందక మిగిలిపోతే వారికి అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు.అలాంటి వారు జిల్లా నా్యా సేవా అదికార సంస్థతో నమోదు చేసుకోవాలని , ఆ పద్దతి తెలియకపోతే లేదా జిల్లా కలెక్టర్, ఎమ్.ఆర్.ఓ., గ్రామ సచివాలయాల ద్వారా విధానం తెలుసుకోవచ్చని ఆయన అన్నారు. అందరికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానని జగన్ అన్నారు.

tags : jagan

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info