A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబు ప్రభుత్వం ముద్ద ఉన్నవారికి ముద్దపెట్టింది
Share |
February 22 2020, 6:57 pm

అగ్రిగోల్డ్ బాదితులు చేసిన ప్రసంగాలు ఆసక్తికరంగా ఉన్నాయి.మేరీ అనే బాదితురాలు మాట్లాడుతూ గత ప్రబుత్వం ఉన్నవారికే ముద్దమీద ముద్ద పెడుతూ వారికోసం పనిచేసిందే కాని .నిరుపేదలను పట్టించుకోలేదని అన్నారు. కాని జగన్ ప్రభుత్వం రాగానే నిరుపేదలను ఆదుకోవడానికి ముందుకు వచ్చిందని ఆమె అన్నారు. ఎన్నో కష్టాలు పడ్డామని, చివరికి తన కుమారుడికి వైద్యం చేసుకోవడానికి డబ్బులు కూడా లేని పరిస్థితిలో అగ్రిగోల్డ్ బకాయిలు చెల్లిస్తున్నామని చెబుతూ మెస్సేజ్ వచ్చిందని,దాంతో తమలో ఒక ఆశ ఏర్పడిందని ఆమె అన్నారు. ఏజెంట్ల తరపున మరొక బాదితురాలు మాట్లాడుతూ పాదయాత్ర సమయంలో జగన్ కు ఈ సమస్య చెప్పినప్పుడు నేను విన్నాను..నేను చూశాను..నేను ఉన్నాను అని చెప్పారని ,దానికి తగినట్లు గా ఇప్పుడు చెప్పిన మాట ప్రకారం సాయం చేస్తున్నారని అన్నారు.

tags : agrigold

Latest News
*మాజీ మంత్రుల ప్రమేయం స్కామ్ లో ఉంది
*చంద్రబాబు ఇలా మాట్లాడుతున్నారేమిటి-విజయసాయి
*ట్రంప్ కు రాష్ట్రపతి విందు- కెసిఆర్ కు ఆహ్వానం
*సిట్ కు భయపడబోం- తెలుగుదేశం
*తెలంగాణలో దోషులపై చర్యలు తీసుకున్నట్లే..
*కర్నాటకలో పాలనా వికేంద్రీకరణ
*అచ్చెన్నాయుడి అవినీతి బట్టబయలు
*సి.ఎమ్. కప్ పేరుతో క్రీడా పోటీలు- అవంతి
*చంద్రబాబు మనుమడికి హెరిటేజ్ షేర్లు ఎలా వచ్చాయి
*రాజమండ్రి- విజయనగరం- కొత్త జాతీయ రహదారి
*సుజనా ఇన్ సైడ్ ట్రేడింగ్- సిబిఐ కి బ్యాక్ ఫిర్యాదు
*చంద్రబాబు ప్రభుత్వ అవినీతిపై 'సిట్" ఏర్పాటు
*ట్రంప్ కోసం కోటి మంది రావాలంటే..వర్మ సలహా
*అక్రమాలపై దర్యాప్తు శిక్ష ఎలా అవుతుంది
*రెచ్చగొడుతూ లోకేష్ సవాల్ చేస్తున్నారా
*సిట్ పై నమ్మకం లేదన్న టిడిపి ఎమ్.పి
*అవినీతి ఆరోపణలు వస్తే కులం రంగు వేస్తారా
*కాంగ్రెస్ ను అదికారంలోకి తెస్తాం
*;పాకిస్తాన్ జిందాబాద్ అంటే స్పందించరే
*అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలి
*60 కోట్లతో సినిమా తీస్తున్నా-మోహన్ బాబు
*రాయపాటి కి మరిన్ని చిక్కులు వస్తాయా
*రాయలసీమ లో ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాక్ రుణం
*సిట్ కు విశేష అదికారాలు ఇచ్చిన ఎపి ప్రభుత్వం
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info