A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుది అదే పాట
Share |
February 25 2020, 7:21 am

ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అదే పాట పాడుతున్నారు. ఎపిలో సామాన్యులకు భద్రత లేకుండా పోయిందట. ఆయన చిత్తూరు జిల్లాలో జరిగిన టిడిపి సమావేశంలో ప్రసంగించారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ అరాచకాలు తీవ్రం అయ్యాయని ఆయన చెబుతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆయన ఆరోపించారు. టిడిపి కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. తాత రాజారెడ్డి బాటలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి నడుస్తున్నారని విమర్శించారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నారన్నారు.

ఎపిలో శాంతి భద్రతలు ఉండకూడదన్నది చంద్రబాబు కోరికలా ఉంది.

tags : chadnrababu, law and order

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info