A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రెస్ అకాడమీ చైర్మన్ గా శ్రీనాద్ దేవిరెడ్డి
Share |
January 27 2020, 11:17 pm

ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. శ్రీనాద్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం కొవరం గుట్టపల్లి కి చెందినవారు సుదీర్ఘకాలం జర్నలిజంలో ఉన్నారు. కడప జిల్లాలో పనిచేసినప్పుడు రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాలపై 'సెవెన్ రోడ్స్ జంక్షన్' పేరుతో ఆయన రాసిన కాలమ్స్ విశేషప్రాచుర్యం పొందాయి. 1990వ దశకంలో ఆయన కొన్నేళ్లపాటు బీబీసీ రేడియోకు పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(ఏపీయూడబ్ల్యూజే) కడప జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 24 సంవత్సరాలు పనిచేశారు. ఆ తర్వాత ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు. డిజిటల్ యుగంలో మీడియా రంగంలో పెరిగిన ఆధునిక సాంకేతిక వినియోగం, అలాగే సోషల్ మీడియా విస్తృతి నేపథ్యంలో ముఖ్యంగా గ్రామీణ జర్నలిస్టులకు సరైన దిశగా పునశ్చరణ అవసరమని, అందుకు ప్రాధాన్యతనిస్తామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కు దన్యవాదాలు తెలిపారు.

tags : srinath, press academy

Latest News
*సిద్దాంతాలు పరిస్థితిని బట్టి మారతాయి-బాబు
*మండలి రద్దు తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం
*ఈనాడు ఆనాటి సంపాదకీయంఇది..జగన్
*మండలి రద్దుకు జనసేన మద్దతు
*విశాఖలో ప్రైవేటు భూమి తీసుకోవడం లేదు
*బాబు ఎందుకు రాలేదంటే బయటపెట్టిన దర్మాన
*మండలి ర ద్దు అంత తేలికకాదు-యనమల
*చంద్రబాబు కలుగులో ఎందుకు దాక్కున్నారు
*శాసనమండలి రద్దు కు ఎపి మంత్రివర్గం ఒకే
*జనసేన లీగల్ అడహాక్ కమిటీ
*రాజధాని పై కృత్రిమ ఉద్యమం
*హైదరాబాద్ లో బస్తీ దవాఖానాలు
*జాతరకు అన్ని ఏర్పాట్లు చేయండి-సి.ఎమ్
*ఆ ఎమ్.పిలు రెండోసారి సీటు కోసం తంటాలు
*చంద్రబాబు తన ఎమ్మెల్సీలను తానే కొంటున్నాడు
*చంద్రబాబే అప్పట్లో డబ్బు దండగ అన్నారు
*జససేన ఎమ్మెల్యే ఒక వైపు,పవన్ కళ్యాణ్ మరో వైపు
*మండలిని రద్దు చేయడం తప్పన్న చంద్రబాబు
*ఎలా దిక్కుమాలిన రాతలు రాశారో చూడండి-జగన్
* ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలా?వద్దా-జగన్
*మండలిలో శాసనసభను అవమానిస్తారా-రోజా
*మండలి ఏర్పాటు వ్యతిరేకిస్తూ బాబు ఏమన్నారంటే..
*మండలి రద్దు తీర్మానంపై చర్చ ఆరంభం
*గవర్నర్ ,స్పీకర్ లకు టిడిపి లేఖ
*కుట్రలకు ప్రతిఫలం శాసనమండలి రద్దా!విశ్లేషణ
*మండలి రద్దుపై లోకేష్ వాదన
*జూపల్లెకు కాంగ్రెస్ ఆఫర్
*టిడిపి ఎమ్మెల్సీలను బిజెపిలోకి పంపుతారట
*గణతంత్రం అంటే జైహింద్ చెప్పడమే కాదు..పవన్
*జగన్ దే నైతిక విజయం
*కాంగ్రెస్ కార్యకర్తలు అధైర్య పడవద్దు
*యనమల ప్రగల్బాలు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info